home minister sucharitha: హోం మంత్రి సుచరితపై అసభ్య పోస్టు.. విశాఖ యువకుడి అరెస్ట్ – vulgar post in facebook on ap home minister sucharitha, visakha man arrested

admin

హోం మంత్రి సుచరితపై విశాఖకు చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో అసభ్య పోస్టు పెట్టాడు. రాయలేని భాషలో దూషించాడు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు కేసు దర్యాప్తు చేసి యువకుణ్ని అరెస్టు చేశారు. Samayam Telugu | Updated:Jul 2, 2019, 11:24PM IST హోం మంత్రి సుచరిత పట్ల సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ చెందిన ఓ యువకుడు […]

Chandrababu Naidu: కుప్పం పర్యటన వేళ.. బాబు మనసులోని మాట అలా బయటకొచ్చింది! – tdp chief chandrababu naidu interesting comments on ysrcp for targeting him

admin

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్నారు. కుప్పం ప్రజానీకంతో మమేకమైన ఆయన.. కార్యకర్తలను కలుసుకున్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తున్నామని, కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని.. ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత తనదని, కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. శాంతిపురంలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజావేదిక కూల్చివేత, తదనంత పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. […]

chandrababu security: చంద్రబాబుకు నక్సల్స్, స్మగ్లర్ల నుంచి ముప్పు.. భద్రతపై ఆందోళన! – threat for chandrababu from maoists, red sanders smugglers: high court seeks detailed security report from govt

admin

చంద్రబాబు నాయుడుకు మావోయిస్టులు, ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి హానీ ఉందని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. భద్రత పెంచాలని కోరారు. హైకోర్టులో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. Samayam Telugu | Updated:Jul 2, 2019, 10:14PM IST మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రత అంశంపై హైకోర్టులో మంగళవారం (జులై 2) ఆసక్తికర వాదనలు జరిగాయి. చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు […]

toli chowki crane accident: టోలిచౌకి ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో అపశృతి.. వ్యక్తి మృతి – crane overturns at fly over construction work in hyderabad, operator dies

admin

ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. క్రేన్ బోల్తాపడి ఆపరేటర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనతో టోలిచౌకి, గచ్చిబౌలి మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. Samayam Telugu | Updated:Jul 2, 2019, 04:42PM IST హైదరాబాద్ నగరంలోని టోలిచౌకిలో ఫైఓవర్‌ నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. క్రేన్‌ బోల్లా పడిన ఘటనలో ఆపరేటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గాయపడినట్లు సమాచారం. టోలిచౌకిలోని షేక్‌పేట వద్ద మంగళవారం (జులై […]