Chidambaram Amit Shah rivalry: హోం vs హోం: చిదంబరంపై అమిత్ షా రివేంజ్ తీర్చుకున్నారా? 2010లో ఏమైంది? – when chidambaram was union home minister cbi arrested amit shah, now the scene reverse

admin

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు నిరాకరించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బుధవారం రాత్రి ఏఐసీసీ ఆఫీసులో ప్రత్యక్షమైన చిదంబరం.. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తాను దోషిని కాదన్నారు. ఏఐసీసీ ఆఫీసుకి సీబీఐ, ఈడీ అధికారులు చేరుకునే లోపే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోవడంతో… చిదంబరం నివాసానికి […]

Chidambaram Arrest: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మాజీ మంత్రి చిదంబరం అరెస్టు – congress leader chidambaram arrested and taken to cbi headquarters in inx media case

admin

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టయ్యారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ, ఈడీ అధికారులు ఆయణ్ని అరెస్ట్‌ చేశారు. ఢిల్లీలోని జోర్‌బాగ్‌లో ఉన్న నివాసంలో బుధవారం (ఆగస్టు 21) రాత్రి 9.50 గంటల ప్రాంతంలో చిదంబరాన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలిస్తున్నారు. అంతకుముందు చిదంబరం నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత చిదంబరం […]

megastar Chiranjeevi birthday: ‘స్ఫూర్తి ప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు.. జీవన విలువలకు చిరంజీవి ప్రతీక’ – janasena chief pawan kalyan birthday wishes to megastar chiranjeevi

admin

ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా.. ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నాకు స్ఫూర్తిప్రదాత చిరంజీవి గారి జన్మదినం.. అభిమానులందరికీ పండుగ రోజని పవన్ పేర్కొన్నారు. చిరంజీవి అంటే కేవలం మెగాస్టార్‌ మాత్రమే కాదు, మూర్తీభవించిన స్ఫూర్తి అని అన్నయ్యపై ప్రశంసలు గుప్పించారు. అబ్దుల్‌ కలాం చెప్పినట్లుగా ‘పెద్ద కలలు కనడం, ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడటం’ అనే జీవన వేదానికి […]

Pawan Kalyan: పవన్ బర్త్ డే.. రూ.2000 కోట్ల బ్లాక్ మనీని వైట్‌గా మార్చే ప్లాన్? రూ.130 కోట్లతో ఇల్లు.. ద్యావుడా!! – tana plans to convert rs 2000 crore black money as white money on pawan kalyan birthday: ysrcp social media

admin

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు దగ్గరపడుతోన్న తరుణాన జనసైనికులు ఆయనకు చక్కటి గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారు. పవన్ సినిమాలను వదిలేసి పూర్తి సమయం రాజకీయాలకే వెచ్చిస్తున్నారు. దీంతో పార్టీ నడిపేందుకు వీలుగా భారీ మొత్తాన్ని ఆయనకు విరాళంగా ఇవ్వాలని జనసైనికులు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పవన్ అభిమానులు తమకు తోచిన మొత్తాన్ని సాయం చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలోనే పార్టీ పక్ష పత్రికను తీసుకొస్తామని జనసేన ఇప్పటికే ప్రకటించింది. ఇవన్నీ […]

INX Media case: ‘సీబీఐ, ఈడీలను వాడుకుని మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు’ – rahul and priyanka backs ex minister chidambaram and slams modi govt

admin

యూపీఏ హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత పి. చిదంబరం.. విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు అనుమతిచ్చారు. అయితే, ఈ సంస్థ పెట్టుబడులను సేకరించింది చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం సంస్థల నుంచేనని, ఈ వ్యవహారంలో దాదాపు రూ.305 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో చిదంబరాన్ని సైతం నిందితుడిగా చేర్చడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ […]