nepal bans indian tv channels: నేపాల్‌లో భారత టీవీ ఛానెళ్ల నిలిపివేత – nepal bans broadcast of indian news channels except doordarshan

APNEWS CO

నేపాల్‌లో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. నేపాల్ కొత్త మ్యాప్ విషయంలో ఇటీవల నేపాల్, భారత్ మధ్య చోటు చేసుకున్న వివాదం, అక్కడి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేపాల్ కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ దేశంలో దూర‌దర్శన్ మిన‌హా భార‌త టీవీ ఛానెళ్లన్నింటినీ నిలిపివేస్తున్నట్లు నేపాల్ కేబుల్ ఆపరేటర్లు గురువారం (జులై 9) ప్రకటించారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని.. తాము స్వచ్ఛందంగా ఈ […]

మైదా పిండిలో ఖైనీలు.. గోతాల్లో డబ్బులు.. కాపుకాసి పట్టేసిన బెజవాడ పోలీసులు

APNEWS CO

నిషేధిత గుట్కాలు, ఖైనీలను తరలించేందుకు కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు అక్రమార్కులు. పోలీసుల కళ్లుగప్పి ఏకంగా రాష్ట్రాలు దాటించేస్తున్నారు. తాజాగా మైదా పిండి లోడు లారీలో తరలిస్తున్న లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు పది లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. పెద్దమొత్తంలో ఖైనీలు, నగదు పట్టుబడడం కలకలం రేపింది. నుంచి లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో విజయవాడలోని వైఎస్సార్ […]

కరోనాతో భారత్ ఫార్మా సత్తా ప్రపంచానికి తెలిసింది: ప్రధాని మోదీ

APNEWS CO

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచానికి భారత ఫార్మా రంగం సత్తా తెలిసిందని పేర్కొన్నారు. విపత్తు వేళ భారత ఫార్మా రంగం దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా ఒక ఆస్తిగా మారిందని అన్నారు. ఔషధాల ధరలు తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది తోడ్పడిందని చెప్పారు. కొవిడ్-19 కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం గట్టెక్కడంలో భారత్‌ కీలక పాత్ర పోషించబోతోందని […]

SP- The New Indian Express

APNEWS CO

By Express News Service GUNTUR: Guntur Rural SP Vishal Gunni conducted a surprise inspection of the interstate border check-post at Pondugala village in Dachepalli mandal on Wednesday. He said that all passenger vehicles should possess e-passes to enter into Andhra Pradesh. The vehicles possessing e-passes will be allowed to enter […]

mylavaram illegal affair: భార్యపై అనుమానంతో కానిస్టేబుల్ అత్యుత్సాహం.. లోపల ప్రియుడితో ఆమె అక్కని చూసి.. – constable’s sister in law caught with paramour in krishna district

APNEWS CO

భార్యపై అనుమానం పెంచుకున్న కానిస్టేబుల్ ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాలనుకున్నాడు. ప్రియుడితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో బయట నుంచి గడియపెట్టాడు. తీరా అందరినీ పిలిచి తలుపులు తెరిచి షాక్‌కి గురయ్యాడు. భార్య వస్తుందనుకుంటే ఆమె అక్క లోపల నుంచి రావడంతో నాలుక్కరుచుకున్నాడు. దీంతో ఆమె చెడామడా తిట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. మైలవరంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. […]