Citizenship amendment bill : సుదీర్ఘ వాదనలు, వాకౌట్లు.. పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం – rajya sabha passes citizenship amendment bill 2019

admin

పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 105 ఓట్లు పడ్డాయి. సోమవారం రాత్రి లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును అమిత్ షా బుధవారం రాజ్య సభలో ప్రవేశపెట్టారు. టీడీపీ, వైఎస్సార్సీపీ ఈ బిల్లుకు మద్దతు తెలపగా.. టీఆర్ఎస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్, డీఎంకే తదితర విపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. లోక్ సభలోఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన […]

CAB 2019 : పౌరసత్వ బిల్లు: ముస్లింలు, శ్రీలంక తమిళులను చేర్చకపోవడానికి కారణమిదే! – why citizenship amendment bill does not include muslims and sri lanka tamils: amit shah and subramanian swamy gives clarity

admin

పౌరసత్వ సవరణ బిల్లు-2019పై రాజ్య సభలో ఆమోద ముద్ర పడింది. బుధవారం మధ్యాహ్నం ఈ బిల్లును అమిత్ షా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా.. రాత్రి 8 గంటల వరకు చర్చ జరిగింది. ఈ బిల్లుకు సోమవారం రాత్రి లోక్ సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. పౌరసత్వ బిల్లుపై విపక్షాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలకు అమిత్ షా సమాధానాలు ఇచ్చారు. అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లకు చెందిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం […]

Giddalur Man Beat Woman : షాకింగ్.. కులం పేరుతో దుర్భాషలాడుతూ మహిళపై దాడి! వీడియో వైరల్.. – giddalur man abuse and beat woman

admin

తన పొ లంలోకి గేదెలు వచ్చాయంటూ మహిళపై ఓ వ్యక్తి కులం పేరుతో దుర్భాషలాడుతూ కర్రతో దాడికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబళ్లపల్లి గ్రామంలో ఈ నెల 9న ఘటన చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తంబళ్లపల్లిలో వైజా సత్యభూపాల్‌రెడ్డి పొలంలోకి అదే గ్రామానికి చెందిన కొమర్ల ఆదిలక్ష్మమ్మ అనే మహిళకు సంబంధించిన గేదెలు వెళ్లి మేత మేస్తున్నాయి. Also […]

AP cabinet decisions : CRDA అసైన్డ్ భూములు.. టీడీపీకి జగన్ సర్కారు షాక్? కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు! – ap disha act and many more, jagan cabinet takes key decisions

admin

మహిళల భద్రత కోసం ఉద్దేశించిన దిశ బిల్లును ఆమోదించిన ఏపీ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ.. చట్ట సవరణ చేయడానికి బుధవారం సాయంత్రం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటుకు కూడా జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రబాబు హయాంలో జరిగిన కాపు ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించింది. భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యతిరేక […]

disha murder case : దిశ, ఆమె తల్లిదండ్రులపై కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు – kamareddy zp chairperson dafedar shobha controversial comments on disha incident

admin

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిశకు తన తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో అనిపిస్తోందని జడ్పీ చైర్‌పర్సన్ శోభ అనుమానం వ్యక్తం చేశారు. నిందితులు తనను అడ్డుకున్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేకే.. దిశ తన చెల్లెలికి ఫోన్ చేసిందన్నారు. ఆమె చెల్లికి బదులు తండ్రికి ఫోన్ చేసి ఉంటే ఆయన వచ్చి తీసుకువెళ్లేవారన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం […]

Four killed in a road mishap near Kadapa in A.P.

admin

Four persons were killed in a road mishap involving a lorry and a car at Bandapalle in Ramapuram mandal of Kadapa district early Wednesday morning. The car was reportedly travelling from Proddutur to Rayachoty on the Kurnool-Chittoor National Highway, when a speeding lorry from the opposite side collided head-on with […]

intelligence agencies on cab : పాక్ గూఢచారులు దేశంలోకి చొరబడొచ్చు.. పౌరసత్వ బిల్లుపై నిఘా సంస్థల ఆందోళన – intelligence agencies worried about citizenship amendment bill 2019

admin

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల్లో మతపరమైన హింసకు గురై దేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, విపక్షాలు బలంగా వ్యతిరేకిస్తున్నా లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును నేడు రాజ్యసభ్యలో ప్రవేశపెడుతున్నారు. అయితే, కొత్త సవరణలను శత్రువులు తమ అనుకూలంగా మలచుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రిసెర్చ్‌ […]