లాక్‌డౌన్‌లో బయటకు వచ్చాడని.. లాఠీలతో కొట్టి మూత్రం తాగించిన పోలీసులు

admin

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన 21 రోజుల లాక్‌డౌన్‌లో కొన్ని అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. ప్రజల నిర్లక్ష్యం, పోలీసుల ఓవరాక్షన్ ఒక్కోసారి తీవ్ర విమర్శలు, వివాదాలకు తావిస్తోంది. ఇలాగే రాంచీలో నిబంధనలను అతిక్రమించిన ఓ యువకుడిపై పోలీసులు పైశాచికంగా వ్యవహరించారు. రాంచీలోని హింద్‌పిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిరు వ్యాపారి అయిన ఓ యువకుడు మంగళవారం ఏదో పని మీద బయటకు వచ్చాడు. Also Read: అతడిని గమనించిన గస్తీలోని […]

coronavirus death rate : భారత్‌లో కరోనా మరణశాసనం.. 35 మంది మృతి! – coronavirus deaths rises in india, covid 19 positive cases reaches high

admin

ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారి భారత్‌లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటివరకు దాదాపు 200 దేశాలకు విస్తరించిన కొవిడ్‌ 19.. భారత్‌లోనూ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 1,400 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే, మృతుల సంఖ్య 35కు చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ (మంగళవారం) ఒక్కరోజే దేశవ్యాప్తంగా […]

Kolar Road Accident : బెంగళూరులో రోడ్డు ప్రమాదం.. చిత్తూరులో విషాదం.. భార్య కళ్లెదుటే దారుణం – chittoor man killed in road accident in kolar of andhra pradesh

admin

అంబులెన్స్ అదుపుతప్పి బైకులపైకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. బెంగళూరు నుంచి కోలార్ వైపు వెళ్తున్న అంబులెన్స్ ఒక్కసారిగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బైకులపైకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య నందిని రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. కళ్లెదుటే భర్త ప్రమాదంలో చనిపోవడంతో భార్య షాక్‌కు గురైంది. లాక్‌డౌన్ నేపథ్యంలో […]

Pawan Kalyan : పసిబిడ్డకు గుక్కెడు పాల కోసం పాట్లు.. ‘మహా’ సీఎంకు పవన్ రిక్వెస్ట్ – janasena chief pawan kalyan appeals maharashtra cm uddhav thackeray to help stranded telugu families near mumbai

admin

లాక్‌డౌన్ కారణంగా మహారాష్ట్రలో ఇబ్బందులు పడుతున్న తమ వలస కూలీలను ఆదుకోవాలని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కర్నూలు జిల్లాకు చెందిన 500పైగా కుటుంబాలు మహారాష్ట్రకు వలస వెళ్లాయని.. లాక్‌డౌన్ కారణంగా వీరింతా ముంబై శివార్లలోని గోమహళ్లి వద్ద చిక్కకుపోయారని తెలిపారు. సరైన ఆహారం, వసతితోపాటు కనీస సౌకర్యాలు లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీరు పని చేసే కంపెనీ […]

india news News: కోవిడ్‌19కు విరుగుడు మందు తీసుకున్న డాక్టర్ మృతి.. వైద్య వర్గాల్లో ఆందోళన – assam doctor on hydroxychloroquine to protect covid-19 infection dies of heart attack raises questions

admin

కోవిడ్19కు విరుగుడుగా మలేరియాను నయం చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు వేసుకున్న ఓ వైద్యుడు గుండెపోటుతో మరణించిన ఘటన దేశంలో కలకలం రేపుతోంది. మరణించడానికి ముందు వాట్సాప్ గ్రూపులో ఆయన పెట్టిన మెసేజ్ వైద్య వర్గాలను దిగ్ర్భాంతికి గురిచేస్తోంది. మలేరియా వ్యాధిని నిర్మూలించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు కరోనా వైరస్‌ను నియంత్రించే శక్తి ఉందని భావిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా కరోనా హై రిస్క్ ఉన్న రోగులకు ఇదే డ్రగ్ […]

vehicle papers validity extends : లాక్‌డౌన్ వేళ 23 కోట్ల మంది వాహనదారులకు కేంద్రం శుభవార్త – union ministry of road transport extends validity of all vehicle papers till june 30

admin

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఇతర రవాణా పత్రాల కాలపరిమితిని జూన్‌ 30 వరకూ పొడగిస్తూ కేంద్ర రవాణా శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 23 కోట్ల మంది వాహన యజమానులు, 1.2 కోట్ల వాహనాలకు భారీ ఊరట లభించినట్టయ్యింది. లాక్‌డౌన్ కారణంగా లైసెన్సులు, పర్మిట్లు, ఇతర రవాణా పత్రాలను రెన్యువల్ […]