Jamia Violence : జేఎంయూ విద్యార్థులపై ఇంత దారుణమా.. వీడియోలు వైరల్, అసలు వాస్తవం ఏంటి? – jamia millia islamia university videos: facts as they are

admin

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ అల్లర్లకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలను బూచీగా చూపుతూ నెటిజన్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఢిల్లీ పోలీసులు, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. అసలు లైబ్రరీలో చదువుతున్నట్లు కూర్చుంది విద్యార్థులేనా.. ఇదిగో చూడండి అంటూ మరి కొంత మంది నెటిజన్లు మరిన్ని వీడియోలు షేర్ […]

ou phd student death : ఓయూలో పీహెచ్‌డీ విద్యార్థి మృతి.. ఆత్మహత్యే అంటున్న పోలీసులు – phd scholar suspects death in osmania university hostel

admin

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో సోమవారం కలకలం రేగింది. పీహెచ్‌డీ చేస్తున్న ఓ యువకుడు హాస్టల్‌ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జాగ్రఫీ పీహెచ్‌డీ స్కాలర్ నరసయ్య సోమవారం మధ్యాహ్నం యుమునా హాస్టల్‌ రూమ్‌ నం.3లో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. Also Read: హైదరాబాద్‌లో కారు బీభత్సం.. రోడ్డు దాటుతున్న యువతిని ఈడ్చుకుంటూ కాసేపటికే హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు నరసయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం […]

up woman illegal affair : ప్రియుడితో రాసలీలలు.. మందలించాడని భర్త గొంతు కోసి చంపేసిన మహిళ – woman kills her husband with help of boy friend in uttar pradesh

admin

అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞాన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బన్సీపూర్ గ్రామానికి చెందిన శిల్ప(పేరు మార్చాం) కొన్నాళ్ల క్రితం సరోజ్‌‌తో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. Also Read: ఫోన్లో ఆ వీడియోలు చూపిస్తూ.. 11 మంది గిరిజన బాలికలపై వార్డెన్ అఘాయిత్యం శిల్ప ఇటీవల అదే గ్రామానికి […]

maharastra warden sexual harassment : ఫోన్లో ఆ వీడియోలు చూపిస్తూ.. 11 మంది గిరిజన బాలికలపై వార్డెన్ అఘాయిత్యం – maharastra hostel warden used to sexually abuse girl students by showing porn films

admin

మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న గిరిజన బాలికలపై వార్డెన్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. సతారా జిల్లాలోని పంచగని ప్రాంతానికి చెందిన ప్రభుత్వ హాస్టల్‌ ఉంటున్న గిరిజన బాలికలపై కన్నేసిన వార్డెన్ వారిని తరుచూ లైంగికంగా వేధిస్తున్నాడు. Also Read: కామారెడ్డి: బైక్‌పై సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి మృతి.. లవ్ ఫెయిల్యూర్ అంటూ.. ఇటీవల 10-13 మధ్య వయసున్న 11 మంది బాలికలు హాస్టల్‌ […]

kamareddy selfie video : బైక్‌పై సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి మృతి.. లవ్ ఫెయిల్యూర్ అంటూ.. – kamareddy man died while taking selfie video on bike

admin

కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు బైక్ నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Also Read: హైదరాబాద్‌లో కారు బీభత్సం.. రోడ్డు దాటుతున్న యువతిని ఈడ్చుకుంటూ కామారెడ్డిలో యువకుడి ప్రాణం తీసిన సెల్ఫీ వీడియో కామారెడ్డి జిల్లా ఉగ్రవాయికి చెందిన ప్రదీప్‌ గౌడ్(19) అనే యువకుడు బైక్‌పై వేగంగా […]

hyderabad woman suicide : ప్రేమించి పెళ్లాడిన నాలుగు నెలలకే యువతి ఆత్మహత్య.. భర్తపై అనుమానం – newly married woman commits suicide in alwal hyderabad

admin

ప్రేమించి పెళ్లి చేసుకున్న నాలుగు నెలలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన హైదరాబాద్ అల్వాల్‌లో వెలుగుచూసింది. ఆమెను భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. Also Read: కరీంనగర్‌లో విషాదం.. బైక్ కాల్వలోకి దూసుకెళ్లి భార్య మృతి.. ఆస్పత్రిలో భర్త అల్వాల్ హస్మత్‌పేటలోని చత్రిగడ్డ బస్తీలో నివసించే శిరీష(23), సతీష్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటూ నాలుగు నెలల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. సతీశ్ […]