శంషాబాద్‌లో వ్యక్తి సూసైడ్.. మద్యం దొరకడం లేదని ఉరేసుకుని..

admin

ఎఫెక్ట్‌తో మందుబాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యానికి బానిసలుగా మారిన కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. మద్యం కోసం ప్రాణాలు తీసుకుంటున్న దారుణ పరిస్థితులు నెకొన్నాయి. తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలో మద్యం కోసం మందుబాబులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి. మద్యం దొరకడం లేదని ఐసో ప్రొఫిడ్ ఆల్కహాల్ తాగి ఆరుగురు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలో ఏపీలో జరిగింది. అందులో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా […]

virologist gita ramjee : కరోనాతో ప్రపంచ ప్రఖ్యాత భారత సంతతి వైరాలజిస్ట్ మృతి – prominent indian-origin virologist gita ramjee dies in south africa due to coronavirus

admin

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. కోవిడ్-19 బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు కూడా దీనికి బలవుతున్నారు. తాజాగా, భారత సంతతికి చెందిన ప్రముఖ వైరాలజిస్ట్‌ గీతా రామ్‌జీ (64) కరోనా లక్షణాలతో దక్షిణాఫ్రికాలో మృతిచెందారు. ప్రపంచంలోని ప్రముఖ వైరాలజిస్ట్‌‌గా గుర్తింపు పొందిన డాక్టర్ గీతా రామ్‌జీ.. వాక్సిన్‌‌లు, హెచ్‌ఐవీపై పరిశోధనలు చేస్తూ దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. ప్రొఫెసర్ గీతా రామ్‌జీ కరోనా వైరస్‌ కారణంగా కన్నుమూసినట్లు […]