Decks cleared for functioning of South Coast Railway

admin

Decks have been cleared for the newly created railway zone — South Coast Railway (SCoR) — to be operationalised at short notice, with a Detailed Project Report (DPR) being submitted to the Railway Board by the Officer on Special Duty (OSD) recently. A slew of suggestions have been made in […]

పాక్‌కు హెచ్చరికలు.. అమెరికాతో స్నేహం.. అదరగొట్టిన ప్రధాని మోదీ

admin

కార్యక్రమంలో భారతీయుల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు. టెక్సాస్ విశాల దృక్పథం మనకు స్ఫూర్తిదాయకం.. భారత్-అమెరికా బంధానికి టెక్సాస్ వేదికైందన్నారు. ఈ దృశ్యం ఈ వాతావరణం, కలలో కూడా ఊహించనదని వ్యాఖ్యానించారు. ఇక్కడ లిఖితం అవుతున్న కొత్త చరిత్రను చూస్తున్నాం అని.. భారత్, అమెరికా కొత్త కెమిస్ట్రీ కూడా మనకు సాక్షాత్కారం అవుతుంది అన్నారు. ట్రంప్, సెనెటర్లు భారత్ గురించి మంచి మాటలు చెప్పడం ఉత్సాహాన్ని ఇస్తోందని చెప్పారు. […]

howdy modi live: ‘హౌడీ మోదీ ఈవెంట్’.. ఒకే వేదికపై ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ – pm modi in usa: howdy modi event live from houston, texas

admin

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. వినూత్నంగా ఈసారి టెక్సాస్ రాష్ట్రంలో ‘హౌడీ మోదీ’ పేరుతో భారీ సభను నిర్వహిస్తున్నారు. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సభకు దాదాపు 50 వేల మంది హాజరవుతున్నారు. టెక్సాస్ ప్రజలు, అక్కడి భారతీయ అమెరికన్లు ప్రధాని మోదీని హౌ డూ యూ డూ మోదీ అని పలకరించనున్నారు. ఇందులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తొలిసారి ఒకే […]

Akbaruddin Owaisi: PAC Chairmanగా అక్బరుద్దీన్ ఓవైసీ.. అసెంబ్లీ నిరవధిక వాయిదా – telangana assembly: akbaruddin owaisi appointed as pac chairman

admin

ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ వాయిదా ప్రకటనకు ముందు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అసెంబ్లీ కమిటీలను ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమిస్తున్నట్టు తెలిపారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్‌ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా ఆశన్నగారి జీవన్‌రెడ్డిని నియమిస్తున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది […]

telangana cag report: బంగారు తెలంగాణపై రూ.1.42 లక్షల కోట్ల అప్పుల భారం: కాగ్ రిపోర్ట్ – telangana govt has debt of rs 1.42 lakh crore: cag report

admin

తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ఆదివారం ఉదయం కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో రాష్ట్రానికి వస్తున్న ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది. ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్ర ఖజానాపైనా పడిందని సీఎం కేసీఆర్ తెలిపారు. లాభాలను ఆశించి చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాలేదని.. ఫలితంగా కోట్లలో నష్టం వాటిల్లిందని కాగ్ రిపోర్టులో స్పష్టం చేసింది. మూలధన వ్యయం విషయంలో తెలంగాణ ముందంజలో ఉన్నప్పటికీ .. విద్యారంగం […]

mla undavalli sridevi: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మంచి మనసు.. యాక్సిడెంట్‌లో గాయపడ్డ వ్యక్తికి చికిత్స – ysrcp mla undavalli sridevi gives treatment to road accident victims on vijayawada-guntur highway

admin

ఎమ్మెల్యే శ్రీదేవి మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన విజయవాడ గుంటూరు హైవే మీద చోటు చేసుకుంది. Samayam Telugu | Updated:Sep 22, 2019, 03:32PM IST గుంటూరు జిల్లా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మానత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా ఇస్రాయిల్ పేటకి చెందిన […]

mathura rape case: కీచక కాంపౌండర్.. ఆపరేషన్ థియేటర్‌లోనే యువతిపై రేప్ – hospital compunder rapes woman patient at operation theatre in uttar pradesh

admin

అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన యువతిపై కన్నేశాడో కాంపౌండర్. డాక్టర్ రావడానికి లేట్ అవుతుందని, అప్పటివరకు ఆపరేషన్ థియేటర్‌లో ఉండాలని నమ్మించి మత్తు ఇంజక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో గురువారం జరిగింది. Also Read: నయవంచన.. ఫ్రీ డ్రగ్స్ కోసం స్నేహితురాలినే రేప్ చేయించాడు మథురకు చెందిన ఓ యువతి(22) కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స కోసం స్థానికంగా ఓ ఆస్పత్రికి వెళ్లింది. […]