Tele-medicine call centre, to be available round the clock, launched in Andhra Pradesh’s Srikakulam- The New Indian Express

admin

Express News Service SRIKAKULAM: A tele-medicine call centre was launched at the Srikakulam Collectorate on Tuesday. Specialist doctors are available round-the-clock at the call centre in three shifts. This initiative was launched as outpatient services in all hospitals, public as well as private, have been shut down in the district […]

chittoor woman death : వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తే చంపాడంటున్న తల్లిదండ్రులు – married woman suspected death in chittoor district

admin

చిత్తూరు జిల్లా పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ బండమీద హరిజనవాడకు చెందిన రెడ్డి పద్మజ(24) మృతి ఘటన మరో మలుపు తీసుకుంది. తొలుతు ఆమెది ఆత్మహత్యగా అందరూ భావించగా.. అత్తింటి వారే తమ కూతురిని చంపేసి నాటకమాడుతున్నారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా సుండుపల్లెకు చెందిన వెంకటరమణ పెద్ద కుమార్తె రెడ్డి పద్మజను బండమీద హరిజనవాడకు చెందిన రైల్వే గేట్‌మాన్‌ ఎం.శివకృష్ణకు ఇచ్చి గతేడాది వివాహం […]

Coronavirus cases in India : దేశంలో 2వేల మార్క్ దాటిన కరోనా కేసులు.. 59 మంది మృతి – coronavirus cases in india crosses 2,000, more than 55 died across country

admin

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజు రోజుకూ మరింత ఉద్ధృతమవుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 400 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు వెలుగుచూసిన తర్వాత మంగళవారం నాడు అత్యధికంగా 300పైగా కేసులు నమోదు కాగా.. బుధవారం ఆ సంఖ్యకు మించి నిర్ధారణ అయ్యాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి సోకే స్థాయిని దాటి సామాజిక వ్యాప్తి మొదలైందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో […]

anantapur duplicate liquor seize : అనంతపురంలో నకిలీ మద్యం.. కర్ణాటక నుంచి అక్రమంగా.. – anantapur excise police seize duplicate liquor in hindupur

admin

లాక్‌డౌన్‌తో మద్యం షాపులు మూతపడడంతో మందుబాబుల బలహీనతను క్యాష్ చేసుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ మద్యం అక్రమంగా తెచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఈ దందా ఎక్కువగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న నకిలీ మద్యం సీసాలను ఏపీ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలోని మనేసముద్రం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో తరలిస్తున్న నకిలీ మద్యం […]