khammam gang rape : కటకటాల్లోకి కామాంధులు.. ఖమ్మం గ్యాంగ్ రేప్ కేసులో ఏడుగురి అరెస్ట్ – seven gang rape accused arrested in khammam

admin

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో శుక్రవారం రాత్రి వివాహితపై జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమయంలోనే ఓ నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన ఆరుగురిని ఆదివారం అరెస్ట్ చేశారు. Also Read: వివాహితను ఎత్తుకెళ్లి పత్తి చేలో ఏడుగురి గ్యాంగ్ రేప్.. ఖమ్మంలో దారుణం రఘునాథపాలెం మండలానికి చెందిన వివాహిత(35) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తోంది. రాత్రి […]

EU resolution on CAA : ఈయూలో సీఏఏ వ్యతిరేక తీర్మానం.. కీలకంగా వ్యవహరించిన పీఓకే సంతతి వ్యక్తి! – pok-origin british member behind anti-caa move in european parliament

admin

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై యూరోపియన్ యూనియన్‌ పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన సభ్యులతో ఆమోదం పొందిన ఓ చట్టాన్ని ప్రశ్నించడం సరైన చర్య కాదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ అంశం పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని భారత్ తేల్చి చెప్పింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ సవివర చర్చ అనంతరం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభ్యులు చట్టానికి ఆమోదం తెలిపారని గుర్తుచేసింది. తీర్మానాలు ప్రవేశపెట్టిన […]

Chandrababu Naidu : మండలి వృథా అంటూ అసెంబ్లీలో బాబు ప్రసంగం.. పాత వీడియో ప్లే చేసిన మంత్రి – chandrababu naidu speaks against legislative council in the past

admin

శాసన మండలి బిల్లు రద్దు తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార వైఎస్సార్సీపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుణ్ని టార్గెట్ చేసుకొంది. గతంలో మండలి వద్దని వాదించిన చంద్రబాబు ఇప్పుడు మండలి కావాలంటున్నారని తెలిపింది. ఇందుకు సంబంధించి వైఎస్ హయాంలో.. మండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ చంద్రబాబు మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ప్లే చేశారు. మండలిని ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చంద్రబాబు మాట్లాడటం ఆ వీడియోలో స్పష్టంగా గమనించొచ్చు. […]

Pakistan Hindu Woman : పాక్‌లో మరో దాష్టీకం: వివాహ వేదిక నుంచి వధువును ఎత్తుకెళ్లి మతం మార్చి పెళ్లాడిన ముస్లిం – hindu woman abducted from wedding, forcibly converted into islam, married off in pakistan

admin

పాకిస్థాన్‌లో మైనార్టీలు తీవ్రమైన దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మైనార్టీలైన హిందు, సిక్కు యువతిలను అపహరించిన బలవంతంగా మాతమార్పిడికి పాల్పడుతున్న ఘటనలు అక్కడ సర్వసాధారంగా మారిపోయిన విషయం తెలిసిందే. పది రోజుల కిందటే సింధ్ రాష్ట్రంలో చంద్రా కొల్హి అనే యువతిని అల్లాహ్ దిన్ అనే యువకుడు అపహరించి మతం మార్చి ఎత్తుకెళ్లి వివాహం చేసుకున్నాడు. తాజాగా, వివాహం జరుగుతున్న ఓ హిందూ యువతిని వేదికపై ఉండగానే పోలీసుల సాయంతో ముస్లిమ్ […]

A healthy campaign to reduce mortality

admin

The ‘100,000 Lives Campaign’ has significantly reduced morbidity and mortality in the American health care system as quality came to play a pivotal role. As its title suggests, the initiative is aimed at saving 100,000 lives every year by adopting proven best practices in hospitals across the entire spectrum of […]