trs leader suicide attempt : మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి.. టీఆర్ఎస్ అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నం – defeated trs candidate’s husband commits suicide attempt in bhupalapalli of telangana

admin

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఘటన భూపాల్‌పల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కారు జోరు కొనసాగినా ఓటమి చెందడంపై తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. గతంలో కౌన్సిలర్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన భార్యను రంగంలోకి దించారు. ఆమె కూడా ఓటమి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. […]

PV Sindhu : తెలుగు రాష్ట్రాల్లో విరబూసిన ‘పద్మాలు’.. ఐదుగురికి పురస్కారాలు – pv sindhu got padma bhushan award, five telugu’s got padma awards

admin

తెలుగు తేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును దేశంలో మూడో అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్ అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో అత్యున్నత ‘పద్మ’ పురస్కారాలను శనివారం ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను మొత్తం 141 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురిని పద్మ విభూషణ్ వరించగా, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మ శ్రీ అవార్డు […]

Padma Awards 2020 : సామాజిక సేవకు పట్టం.. 141 మందికి పద్మ పురస్కారాలు – 21 people get padma shri award, indian government announced prestigious awards

admin

కేంద్ర ప్రభుత్వం 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో అత్యున్నత ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలు చేసిన వారికి నాలుగో అత్యున్నత పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి ఏటా ఈ అత్యున్నత పురస్కారాలను కేంద్రం ప్రకటిస్తోంది. ఈ ఏడాదికి గాను మొత్తం 141 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురిని పద్మ విభూషణ్ వరించగా, 16 మందికి […]

Health ministry issues travel advisory to Visakhapatnam airport- The New Indian Express

admin

By Express News Service VISAKHAPATNAM/VIJAYAWADA: With the Union Health Ministry issuing travel advisory to Visakhapatnam International Airport in view of the increasing coronavirus cases reported in China, the Airport authorities are making arrangements to screen suspected international passengers coming from China and Thailand to Visakhapatnam. Airport director Raj Kishore told […]

మహిళపై మార్చి మార్చి రేప్.. బట్టల్లేకుండానే రోడ్డుపై.. ఒంగోలు అత్యాచారం కేసులో షాకింగ్ నిజాలు

admin

శివారులో మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళతో బేరం మాట్లాడుకుని ఆటోలో ఎక్కించుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలు బస్టాండ్ నుంచి బయలుదేరిన ఆటో డ్రైవర్.. దారిలో అప్పటికే మద్యం తాగి ఉన్న ఒక యువకుడిని ఆటోలో ఎక్కించుకున్నాడు. అతనిని ఏమార్చి అతని వద్ద ఉన్న నగదు కాజేయాలని ప్లాన్ చేశాడు. అనంతరం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను మాట్లాడుకుని […]

ఎట్టకేలకు కశ్మీర్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు, కానీ..!

admin

రద్దు తర్వాత కశ్మీర్‌లో నిలిచిపోయిన తిరిగి దాదాపు ఆరు నెలల తర్వాత శనివారం పునరుద్దరించారు. అయితే, 2జీ ఇంటర్నెట్ సేవలను మాత్రం అందుబాటులోకి వచ్చాయి. పోస్ట్-పెయిడ్‌తోపాటు ప్రీ-పెయిడ్ మొబైల్ సేవలను పునరుద్దరించినా, కేవలం జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆమోదించిన 301 వెబ్‌సైట్‌లను మాత్రమే వినియోగించుకోవడానికి అనుమతించారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్‌కు చెందిన హోం శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. మొబైల్‌లో 2జీ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినట్టు తెలిపింది. ప్రభుత్వం […]