vijayawada illegal affair : కాపురంలో అక్రమ సంబంధం చిచ్చు.. కృష్ణానదిలో దూకిన మహిళ – married woman jumps off krishna river near vijayawada, police rescued

admin

పచ్చటి కాపురంలో అక్రమ సంబంధం చిచ్చు రేపింది. ఇతరులతో లైంగిక సంబంధం ఉన్నట్లు భర్త అనుమానించి రోజూ గొడవ పడటాన్ని తట్టుకోలేకపోయిన వివాహిత కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన వనజకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. Also Read: మహారాష్ట్రలో దారుణం.. ప్రియుడిని కొట్టి యువతిపై ఐదుగురి గ్యాంగ్ రేప్ అయితే వనజపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను […]

Nagpur Gang Rape : మహారాష్ట్రలో దారుణం.. ప్రియుడిని కొట్టి యువతిపై ఐదుగురి గ్యాంగ్ రేప్ – five held for gang-raping young woman, thrashing her lover in nagpur

admin

మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 17వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్‌‌కు చెందిన ఓ యువతి(19) ఇటీవలే ప్లస్ టూ పరీక్షలు రాసింది. ఆమెకు నాగ్‌పూర్ జిల్లాలోని కుహీ పట్టణానికి చెందిన యువకుడు సోషల్‌మీడియా ద్వారా పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో రోజూ ఛాటింగ్ చేసుకునేవారు. ఇటీవల పరీక్షలు […]

banking hours revise : కరోనా ఎఫెక్ట్… నాలుగు గంటలే బ్యాంక్ సేవలు – banks revise branch timings, push use of digital transactions

admin

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. తాజాగా బ్యాంకింగ్ వ్యవస్త వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. పనిగంటల్ని తగ్గించాయి. ఇకపై కేవలం నాలుగు గంటలే పనిచేస్తాయని తెలిపాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) సహా పలు బ్యాంకులు తమ సిబ్బంది ఆర్యోగం నిమిత్తం… పని గంటలను మార్చాయి. సాధారణంగా బ్యాంకులు ఉదయం పది నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. కానీ ఇక […]