సీఆర్‌పీఎఫ్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. 15 మందికి పాజిటివ్‌

admin

క‌రోనా వైర‌స్ దేశవ్యాప్తంగా చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. తాజాగా ఇది ర‌క్ష‌ణ రంగ సిబ్బందికి కూడా సోకిన‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 15 మంది సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్) సిబ్బందికి (కోవిడ్‌-19) సోకిందని అధికారులు వెల్ల‌డించారు. ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన సిబ్బంది అని తెలుస్తోంది. దీంతో ఈ యూనిట్‌లో మొత్తం కోవిడ్‌ బాధితుల సంఖ్య 24కి పెరిగింది. గ‌తంలో ఈ బెటాలియ‌న్‌లో తొమ్మిది మందికి కరోనా సోకింది. […]

క‌రోనా వేళ‌.. ఆ పని చేస్తే మూడేళ్లదాక జైలు.. ఆర్డినెన్స్ జారీ

admin

క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్త‌గా వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 27,200కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మ‌రోవైపు 850 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా త‌మిళ‌నాడులో కరోనా మృతులకు అంత్య‌క్రియ‌ల‌కు చేసే విష‌యంలో గొడ‌వ జ‌రిగింది. ఒక డాక్ట‌ర్ క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోగా.. ఆయన అంత్య‌క్రియ‌లు శ్మశానవాటికలో జ‌ర‌ప‌వ‌ద్ద‌ని జ‌నం పెద్ద‌యెత్తున ఆందోళ‌న చేశారు. అలాగే రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. ఈ నేప‌థ్యంలో అంత్య‌క్రియ‌ల‌ను […]

Three-year-old girl dies in lightning strike

admin

A three-year-old girl died after she was struck by lightning while she was playing alone outside her residence in a fisherfolk village of Danavayipeta in East Godavari district on Saturday afternoon. According to Thondangi Sub-Inspector Ch. Vidya Sagar, Madada Madhuri was struck by lightning. She was declared brought dead by […]

BSF jawans: బీఎస్‌ఎఫ్‌లో కరోనా అలజడి.. 14 మంది జవాన్లు క్వారంటైన్‌కు – 14 bsf jawans quarantined after cook tested positive for coronavirus in agra

admin

బీఎస్‌ఎఫ్‌కు చెందిన 14 మంది జవాన్లను క్వారంటైన్‌కు తరలించారు. వీరితో కలిసి పనిచేసిన ఓ పోలీస్ వంట మనిషికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో బీఎస్‌ఎఫ్‌లో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు జవాన్లను క్వారంటైన్‌కు తరలించి వారి నమూనాలను పరీక్షలకు పంపించారు. ఛత్తీస్‌గఢ్‌లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్న సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్‌ఎఫ్) చెందిన 14 మంది జవాన్లు.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇటీవల ఆగ్రాలో విధులు నిర్వహించారు. అక్కడ […]

super spreader in punjab: భయపెడుతున్న సూపర్ స్ప్రెడర్స్.. ఆ 38 మంది వల్లే పంజాబ్‌లో పెరుగుతున్న కేసులు – how punjab was done in by coronavirus super spreaders

admin

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుని, దాని గొలుసు విచ్ఛిన్నం చేయడానికి పంజాబ్ ప్రభుత్వం ముందుగానే మేల్కొని, ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ‘సూపర్ స్ప్రెడర్స్’ కారణంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 308 మంది అక్కడ వైరస్ బారినపడగా.. వీరిలో 58 మందిని సూపర్ స్ప్రెడర్స్‌గా గుర్తించారు. వీరిని గుర్తించి ఐసోలేషన్‌లోకి తరలించేలోపు పలువురికి వైరస్ సోకింది. ఇలా వారి నుంచి వైరస్ సంక్రమించిన వ్యక్తుల […]

కరోనాపై పోరులో ప్రజలే ముందుండి నడిపిస్తున్నారు.. మన్ కీ బాత్‌లో మోదీ కితాబు

admin

దేశం యావత్తు ఒకేతాటిపైకి వచ్చి కరోనా వైరస్‌తో పోరాటం చేస్తోంది, ప్రతి పౌరుడు ఒక సైనికుడిగా మాదిరిగా పోరాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. దేశమంతా చేయి చేయి కలిపి ఒకే లక్షంతో ముందుకు నడుస్తోందన్నారు. కరోనాపై పోరుకు ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని మోదీ కితాబిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశంలోని ప్రతి ఒక్కళ్లూ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారని అన్నారు. కరోనాపై సమరంలో […]