Next Post

coronavirus for cnn anchor : కరోనా రోగులతో ప్రోగ్రామ్.. ప్రముఖ టీవీ యాంకర్‌కు సోకిన వైరస్ - cnn primetime anchor chris coumo tested positive for coronavirus

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ ఛానెల్ సీఎన్‌ఎన్ ప్రైమ్ టైమ్ న్యూస్ యాంకర్ క్రిస్ క్యూమోకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని మంగళవారం (మార్చి 31) ఆయన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు ఇతడు సోదరుడు కావడం గమనార్హం. మంగళవారం 9 pm ప్రోగ్రామ్‌లో క్రిస్ క్యూమో పాల్గొనాల్సి ఉండగా.. ఇంతలో ఈ విషయం బయటపడినట్లు […]