Next Post

నిన్న దేశవ్యాప్తంగా 18,800 పాజిటివ్ కేసులు.. దక్షిణాదిలో వైరస్ విజృంభణ

దేశంలో మహమ్మారి మరింత ఉద్ధృతంగా ఉంది. అయితే, వరుసగా రెండో రోజు తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం 18,870 కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ, కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. దేశవ్యాప్తంగా మరో 421 మంది కరోనాతో చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 567,300కి చేరగా.. మరణాలు 16,900కి చేరాయి. కరోనా నుంచి 3.35 లక్షల మంది కోలుకోగా.. 2.15 […]