Tamilnadu teacher: అంగన్‌వాడీ వర్కర్‌తో స్కూల్‌లోనే సెక్స్.. టీచర్‌ను కుమ్మేసిన గ్రామస్థులు – tamilnadu teacher caughtn with anganwadi worker having sex in govt school

admin
Read Time4 Minute, 3 Second


పవిత్రమైన పాఠశాలను కామక్రీడలకు నిలయంగా మార్చేసిన స్కూల్‌ టీచర్‌ను గ్రామస్థులు చితక్కొట్టారు. అంగన్‌వాడీ టీచర్‌తో స్కూల్‌లో సెక్స్ చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Samayam Telugu | Updated:

పిల్లలకు పాఠాలు చెబుతూ మంచి బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వక్రమార్గం పట్టాడు. సరస్వతీ నిలయంగా భావించే పాఠశాలనే తన కామక్రీడలకు నిలయంగా మార్చేశాడు. తమిళనాడులోని నామక్కల్ జిల్లా ఉడుప్పమ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ వ్యక్తి టీచర్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా పనిచేసే అంగన్‌వాడీ టీచర్‌ను మభ్యపెట్టి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు ఆమెను స్కూల్‌కి రప్పించుకుని రాసలీలలు కొనసాగించేవారు.


Also Read:
వికారాబాద్ ఫారెస్ట్‌లో సగం కాలిన మృతదేహం.. మిస్టరీ వీడిందిలా

ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం స్కూల్‌ మూసివేసిన తర్వాత ఆ టీచర్.. తన ప్రియురాలితో అక్కడికివచ్చాడు. ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి రాసలీలలు మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని గ్రహించిన విద్యార్థులు టీచర్ బాగోతం గురించి తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో స్థానికులంతా స్కూల్‌కి చేరుకుని వారిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీచర్‌ను చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు.

Also Read:
వైజాగ్ ఆర్మీ జవాన్‌ది హత్యే.. ప్రియుడితో కలిసి చంపేసిన భార్య

ఈ ఘటనపై స్కూల్ హెడ్‌మాస్టర్ స్పందిస్తూ.. అంగన్‌వాడీ వర్కర్‌తో టీచర్ అక్రమ సంబంధంపై విచారణ చేస్తున్నామని, టీచర్‌పై కఠినచర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని తెలిపారు. స్కూల్‌లో కామక్రీడలకు పాల్పడుతున్న టీచర్‌ను ఈ స్కూల్ నుంచి బదిలీ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:
పెనుగొండలో ప్రేమోన్మాది… పెళ్లికి నో చెప్పిందని కత్తితో దాడి

Web Title tamilnadu teacher caughtn with anganwadi worker having sex in govt school

(Telugu News from Samayam Telugu , TIL Network)

 

Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Source link

0 0
Next Post

milk price in pakistan: పాకిస్థాన్‌లో లీటర్ పాలు రూ. 140, పెట్రోల్ ధరే కాస్త బెటర్.. - on muharram milk was sold for rs 140 per litre in pakistan

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో కంటే మన దగ్గరే పెట్రోల్ రేటు ఎక్కువని.. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడలా.. సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. కానీ పాకిస్థాన్‌లో లీటర్ పాల ధర పెట్రోల్ ధరను మించపోయింది. మొహార్రం సందర్భంగా మంగళవారం పాకిస్థాన్‌లో లీటర్ పాలను రూ.140కి విక్రయించారు. కరాచీలో పాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో.. పెట్రోల్, డీజిల్ కంటే ఎక్కువ ధరను పెట్టి మరీ పాలను కొనాల్సి వచ్చింది. పాకిస్థాన్‌లో […]