Next Post

illegal affair: ప్రియుడితో సెక్స్‌లో రెచ్చిపోయిన భార్య.. సడెన్‌గా భర్త రావడంతో.. - up man kills wife after seeing in objectional condition with her paramour

వివాహేతర సంబంధాలు కాపురాలను నిలువునా కూలుస్తున్నాయి. పడక సుఖం కోసం పాకులాడి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. పరాయి వ్యక్తుల మోజులో కొందరు దుర్మార్గులు కట్టుకున్న వాళ్లని చంపేందుకు కూడా వెనకాడడం లేదు. అలాంటి ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో రాసలీలలు సాగిస్తూ భార్య అడ్డంగా దొరికిపోవడంతో భర్త దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. మీరట్‌లోని కశ్యప్ కాలనీకి చెందిన సయ్యద్, సమీర(పేర్లు మార్చాం) భార్యాభర్తలు. కొద్దికాలంగా సమీర […]