Next Post

Shot dead: మాజీ సర్పంచ్ భర్త, కొడుకు దారుణ హత్య.. తుపాకీతో కాల్చేసిన ప్రత్యర్థులు - ex sarpanch's usband, son shot dead on camera in sambhal of up

ఉపాధి హామీ పనుల్లో పొలాల్లో చేపట్టిన డొంకరోడ్డు విషయంలో తలెత్తిన వివాదం రెండు ప్రాణాలు బలితీసుకుంది. రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న పొలం యజమానులు ఏకంగా గ్రామ మాజీ సర్పంచ్ భర్త, ఆమె కొడుకుని దారుణంగా కాల్చి చంపేశారు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో తుపాకీతో కాల్పులు జరపడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ దారుణ ఘటన యూపీలోని సంబల్ జిల్లాలో జరిగింది. బెజోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేపూర్ శంషోయ్ […]