Next Post

vizag road accident : విశాఖలో విషాద ఘటన.. తల్లీ, చెల్లెళ్లను చూసేందుకు బైక్‌పై వెళ్తూ యువకుడి దుర్మరణం - srikakulam man died in road accident in vizag district

కరోనా వైరస్ అందరినీ భయపెడుతున్న సమయంలో అమ్మ, చెల్లెళ్లకు అండగా నిలబడాలన్న ఆశతో ఓ యువకుడు హైదరాబాద్‌ నుంచి స్వస్థలానికి బైక్‌పై బయలుదేరాడు. అయితే ఇంటికి చేరకుండానే ప్రాణాలు కోల్పోయి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన గురువారం విశాఖపట్నం జిల్లా యలమంచిలి కూడలి వద్ద జరిగింది. Also Read: లండన్ వచ్చి గుట్టుగా పెళ్లి… చిక్కుల్లో పడిన విశాఖ యువకుడు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బ్రాహ్మణకొర్లాంకు […]