Next Post

migrant workers at delhi bus station : జనసంద్రమైన ఢిల్లీ బస్ టెర్మినల్.. జాడలేని సోషల్ డిస్టెన్సింగ్ - watch: thousands of migrant workers crowd anand vihar bus terminal amid lockdown

కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం లాక్‌డౌన్ విధించడంతో దేశంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రైళ్లు, బస్సులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కానీ వలస కార్మికులు మాత్రం భారీగా నగరాల నుంచి సొంతూళ్లకు పయనం అవుతున్నారు. లారీలు, ట్రక్కులు ఎక్కి ఊళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కూడా అందుబాటులో లేకపోతే.. నడుచుకుంటూ వెళ్తున్నారు. సొంతూళ్లకు వెళ్లడం కోసం యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వేలాది సంఖ్యలో పిల్లాపాపలతో […]