ongole sex scandal: బయటపడుతున్న సెక్స్ సైకో లీలలు, బాలికలను బుట్టలో వేసుకునేందుకు ఏం చేసేదంటే.. – another angle in ongole woman sumalatha, police find out male wig and sex toys in her house

admin
Read Time46Seconds


తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఒంగోలు మహిళ సుమలత వికృత చేష్టల వ్యవహారంతో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఆడవాళ్లపై మోజు పెంచుకున్న సుమలత వారిని ఆకట్టుకునేందుకు ఎన్నో వేషాలు వేసేదని పోలీసుల విచారణలో తేలింది. ఆమె మగాడిలా కనిపించేందుకు విగ్గు పెట్టుకుని, ఫ్యాంట్, షర్ట్ వేసుకునేదని పోలీసులు చెబుతున్నారు. తనకు నచ్చిన మహిళలను లోబరుచుకునేందుకు వారికి ప్రేమలేఖలు రాసేదని తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు దొరికిన ప్రేమ లేఖల్లో సుమలత తన పేరును ‘సాయి చరణ్’ అని పేర్కొన్నట్టు గుర్తించారు.

Also Read:
కాకినాడలో కిరాతకం.. రూ.2ల కోసం వ్యక్తి హత్య


సుమలత ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు గొంతు మార్చి మగాడిలా మాట్లాడేదని, తన ట్రాప్‌లో పడిన యువతులు, బాలికలను ఇంటికి రప్పించి మత్తు పదార్థాలు ఇచ్చి, తర్వాత సెక్స్ టాయ్స్ ద్వారా వారిపై లైంగిక దాడికి పాల్పడేదని పోలీసులు తెలుపుతున్నారు. ఆమె ఇంట్లో దొరికిన సెక్స్ టాయ్స్, మగాళ్ల విగ్గులు చూసిన పోలీసులు సుమలత పైశాచికత్వాన్ని తెలుసుకుని విస్తుపోయారు.

Also Read:
‘పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోస్తా’ నంటూ వేధింపులు.. యువకుడి అరెస్ట్

అయితే సుమలత పురుషుడిలా నటిస్తూ మహిళలను ఎందుకు ట్రాప్ చేసేది అన్నది మాత్రం పోలీసులకు అంతు చిక్కడం లేదు. తన వికృత లైంగిక కోర్కెలను తీర్చుకునేందుకే ఇలాంటి పద్దతులను అనుసరించిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న సుమలతను పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. ఓ మైనర్ బాలిక ఫిర్యాదుతో సుమలత వ్యవహారం బట్టబయలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఆడవాళ్లలో ఇలాంటి వారు కూడా ఉంటారా? అని చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు.

Also Read:
వరకట్న వేధింపులు.. పెళ్లయిన ఆర్నెల్లకే రాలిపోయిన ‘దివ్య’

Source link

0 0
Next Post

us woman's week of horror: తండ్రీకూతుళ్ల అరాచకం.. మహిళను కారులో తిప్పుతూ వారం రోజులు రేప్ చేసి ఎడారిలో... - los vegas woman found in desert after harrowing, weeklong kidnapping

అమెరికాలో ఘోర ఘటన వెలుగుచూసింది. తండ్రీ కూతుళ్లు ఓ మహిళను కిడ్నాప్ చేసి వారం రోజుల పాటు పలు ప్రాంతాలు తిప్పుడూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని చిత్రహింసలు పెడుతూ పైశాచికానందం పొందారు. అపస్మాకరస్థితికి చేరుకున్న బాధితురాలిని ఎడారిలో వదిలేసి వెళ్లిపోయారు. Also Read: బయటపడుతున్న సెక్స్ సైకో లీలలు, బాలికలను బుట్టలో వేసుకునేందుకు ఏం చేసేదంటే.. లాస్‌వేగాస్‌కు చెందిన ఓ మహిళకు స్థానికంగా నివసించే స్టాన్లీ అల్‌ఫ్రెడ్ లాటన్(54), అతడి […]