nellore minor girl rape : నెల్లూరులో పదేళ్ల బాలికపై అత్యాచారం! – nellore minor girl was raped by neighbour

admin
Read Time2 Minute, 17 Second


మహిళలు, బాలికలపై అఘాయిత్యాలను నిలువరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలనాత్మక ‘దిశ’ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రోజులు గడవకముందే అతివలపై రోజుకొక దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నారులు, బాలికలపై దారుణాలు రోజుకొకటి బయటకు వస్తోంది. ముఖ్యంగా మైనర్ బాలికలే లక్ష్యంగా కామాంధులు రెచ్చిపోతున్నారు.


Also Read: బలవంతంగా మద్యం తాగించి.. కార్మికురాలిపై అత్యాచారం..!

తాజాగా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఇసుకమిట్టలో పదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: వివాహితను లొంగదీసుకునేందుకు బిడ్డను కిడ్నాప్ చేసి.. బెదిరించి..





Source link

0 0
Next Post

bangalore narayana teachers arrest : విద్యార్థిపై డస్టర్ విసిరిన టీచర్.. ప్రిన్సిపాల్ సహా ముగ్గురి అరెస్ట్! - bangalore narayana teachers arrested for beating students with wooden duster

ఏడో తరగతి విద్యార్థి తలకు గాయం అయ్యేలా కొట్టిన నారాయణ ఈ-టెక్నో స్కూల్‌ ఉపాధ్యాయురాలిని, దీన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపాల్, మరో టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శన ఇచ్చేందుకు 7వ తరగతి విద్యార్థి (13) స్కూల్లో శిక్షణ పొందుతున్నాడు. అయితే ఈ నెల 16న సౌండ్‌ ఎక్కువగా పెట్టి నృత్య సాధన చేస్తుండగా అక్కడికి చేరుకున్న […]