Mumbai fire accident : ముంబై: 13 అంతస్తుల భవంతిలో భారీ అగ్ని ప్రమాదం – fire breaks out at 13 floor building in mumbai vile parle

admin
Read Time2 Minute, 4 Second


ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం (డిసెంబర్ 22) రాత్రి 7.15 గంటల సమయంలో నగరంలోని విలేపార్లే ప్రాంతంలో ఓ భవనంలో మంటలు చెలరేగాయి. 13 అంతస్తుల శ్రీవల్లీ భవనంలో ఏడో ఫ్లోర్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వేగంగా విస్తరిస్తున్న మంటలు 8వ అంతస్తుకు వ్యాపించాయి. మంటల్లో పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న నలుగురిని బయటకి తీసుకొచ్చారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


ఫైర్ సిబ్బంది 10 అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Source link

0 0
Next Post

Capital: everyone’s interest will be taken care of, says Sawhney

Chief Secretary Nilam Sawhney on Sunday stated that the State government would take care of everybody’s interest in developing the State Capital. Speaking to mediapersons here after having darshan at the Subramanyeswara temple, Ms. Sawhney, in response to the ongoing agitation in Amaravati over the decision of developing the capital […]