mangalagiri murder : మందుబాబుల గొడవ.. కొట్టిన దెబ్బలకు ఒకరి మృతి.. మంగళగిరిలో దారుణం – man beaten to death in mangalagiri at guntur

admin
Read Time45Seconds


మందుబాబుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. తాగిన మత్తులో ఇద్దరూ గొడవపడి బాహాబాహీకి దిగడంతో గాయాలయ్యాయి. వారిలో ఒకరు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన ఏపీలో జరిగింది.


గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. మంగళగిరి మండలంలోని ఆత్మకూరు మద్యం షాపు వద్ద మందు తాగేందుకు వచ్చిన ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఒకరిపై మరొకరు విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. ఆ దాడిలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలై అక్కడే పడిపోయి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు.

Also Read:
చెల్లెలి ప్రైవేట్ పార్ట్స్‌లో తుపాకీతో కాల్చి చంపిన అన్న.. పేరెంట్స్ హైడ్రామా.. చివరికి..

తీవ్రగాయాల పాలైన వ్యక్తి కొద్దిసేపటికి స్పాట్‌లోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Source link

0 0
Next Post

Govt. stifling A.P. development: Tulasi Reddy

The Bharatiya Janata Party government at the Centre is holding back the legitimate funds due to Andhra Pradesh, said State Congress Committee working president Narreddy Tulasi Reddy at a press conference at Hindupur on Wednesday. Taking exception to the BJP government’s lack of concern for the promises made as part […]