jharkhand illegal Affair : అల్లుడితో అత్త రొమాన్స్.. ఇద్దరినీ మంచంపై చూసి షాకిచ్చిన భర్త – jharkhand woman illegal affair with son in law caight red handedly by her husband

admin
Read Time3 Minute, 59 Second


లారీడ్రైవర్ అయిన భర్త తరుచూ ఇంట్లో లేకపోవడంతో ఓ మహిళ నీచానికి పాల్పడింది. మేనల్లుడిని మభ్యపెట్టి అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుని రాసలీలలు సాగించింది. జార్ఖండ్ రాజధాని రాంచీ పట్టణంలో నివసించే శ్యామ్ లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో కుమారి(పేరు మార్చాం) ఓ ప్రాంతంలో నివసిస్తున్నారు. శ్యామ్ నెలలో సగం రోజులు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో కుమారి ఒంటరిగా ఉండేది.


Also Read:
రేప్ కేసు పెట్టేందుకు వెళ్లిన బంగ్లా యువతి… వ్యభిచారం కేసులో అరెస్ట్

ఈ క్రమంలో వారింట్లో ఇంట్లో ఉండి చదువుకునేందు శ్యామ్ మేనల్లుడు రాజేష్ పల్లెటూరి నుంచి వచ్చాడు. భర్త సరిగ్గా పట్టించుకోకపోవడంతో కుమారి కన్ను ఆ పిల్లాడిపై పడింది. అవసరం లేకున్నా అతడితో చనువుగా ఉంటూ రెచ్చగొట్టేది. ఓ రోజు సిగ్గు విడిచి తన కోరిక తీర్చాలంటూ రాజేశ్‌ను కోరింది. దీనికి రాజేష్ ససేమిరా అనడంతో కొత్త నాటకానికి తెరదీసింది. మీ మావయ్య ఇంట్లో సరిగా ఉండకపోవడంతో పిల్లలు పుట్టడం లేదు, అందుకే నీతో సంబంధం పెట్టుకోమని నాకు చెప్పాడు అని కుమారి అతడితో చెప్పింది. నా భర్త అనుమతి కూడా ఉండటంతో ఈ వ్యవహారం బయటకు తెలిసే ప్రసక్తే లేదు.. గుట్టుగా సాగిపోతుంది అని రాజేష్‌ను మభ్యపెట్టింది.

Also Read:
కాకినాడలో చేతబడి కలకలం.. మహిళ ఇంటిని ధ్వంసం చేసిన స్థానికులు

దీంతో తన మామయ్యే అలా చెప్పాడని నమ్మిన రాజేష్ ఆమె మాయలో పడిపోయాడు. తన పంట పండటంతో కుమార్ రెచ్చిపోయింది. ఆ పిల్లాడి చదువు పక్కనపెట్టి రోజూ తనతో శృంగారం చేసేలా ప్రేరేపించేది. అడ్డుచెప్పే వారు లేకపోవడంతో వారిద్దరూ రోజూ రాసలీలలు కొనసాగించేశారు. ఈ క్రమంలో ఇటీవల డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన శ్యామ్ అత్తాఅల్లుళ్ల రాసలీలలు చూసి కంగుతిన్నాడు. వెంటనే స్థానికులను పిలిచి తలుపులు పగులగొట్టి వారిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ది చేశాడు. శ్యామ్ ఫిర్యాదుతో పోలీసులు కుమారి, రాజేశ్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Also Read:
పోర్న్ ప్రియులకు షాక్… చెన్నైలో 30 మంది అరెస్ట్‌కు రంగం సిద్ధం





Source link

0 0
Next Post

hyderabad hookah parlour : హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి.. మత్తులో దొరికిన 40 మంది విద్యార్థులు - hookah centre raided in hyderabad, 40 students held

పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా హైదరాబాద్ నగరంలో హుక్కా సెంటర్ల నిర్వాహకులు మాత్రం బెదురులేకుండా వ్యాపారం సాగిస్తున్నారు. అది ప్రమాదకరమని ఎంతలా అవగాహన కల్పిస్తున్నా యువత కూడా ఆ అలవాటు నుంచి బయటపడేందుకు ఇష్టం పడటం లేదు. నగరంలో హుక్కా విక్రయాలపై నిషేధమున్నా నిర్వాహకులు ఖాతరు చేయడం లేదు. తాజాగా పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని బండ్లగూడలోని నాహ్థీ హుక్కా సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 40 మంది […]