hyderabad: పాతబస్తీలో దారుణం.. టెన్త్ బాలుడిపై ఏడాదిగా అఘాయిత్యం – three boys sexual assault on 10th student in hyderabad old city

admin
Read Time2 Minute, 47 Second


విద్యాబుద్ధులు నేర్చుకోమని తల్లిదండ్రులు హాస్టల్‌కు పంపిస్తే కామాంధులుగా మారారో ముగ్గురు బాలురు. తోటి బాలుడిని బెదిరించి ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో వెలుగు చూసిన ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.


Also Read:
12ఏళ్ల బాలికకు ఐదో నెల గర్భం.. నిందితుడెవరో తెలిస్తే షాకే

హైదరాబాద్ భవానీనగర్‌లో నివసించే బాలుడు చాంద్రాయణగుట్టలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో టెన్త్ చదువుతున్న ముగ్గురు బాలురు అతడిని బెదిరించి ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో వారి పైశాచికత్వాన్ని బాలుడు మౌనంగా భరిస్తున్నాడు.

Also Read:
గోల్కొండలో దారుణం.. 14ఏళ్ల బాలుడిపై అత్యాచారం

ఇటీవల బాలుడిని చూసేందుకు వచ్చిన అతడి తండ్రి హాస్టల్‌కు వచ్చాడు. కుమారుడు నీరసంగా కనిపించడంతో ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు. దీంతో బాధితుడి తండ్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read:
పదేళ్ల పిల్లాడిపై హత్యాచారం… కోర్టు సంచలన తీర్పు





Source link

0 0
Next Post

Andhra Pradesh BJP to back ryots in Amaravati, go with PPA's call on Polavaram- The New Indian Express

By Express News Service VIJAYAWADA: The State BJP unit discussed the ongoing clamour around Amaravati and Polavaram project following the YSRC’s decision to put the capital city project on the back burner and go for reverse tendering of Polavaram national project. While the party has decided to back the farmers of […]