Next Post

anantapur duplicate liquor seize : అనంతపురంలో నకిలీ మద్యం.. కర్ణాటక నుంచి అక్రమంగా.. - anantapur excise police seize duplicate liquor in hindupur

లాక్‌డౌన్‌తో మద్యం షాపులు మూతపడడంతో మందుబాబుల బలహీనతను క్యాష్ చేసుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ మద్యం అక్రమంగా తెచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఈ దందా ఎక్కువగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న నకిలీ మద్యం సీసాలను ఏపీ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలోని మనేసముద్రం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో తరలిస్తున్న నకిలీ మద్యం […]