eluru road accident : పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యాన్ బోల్తా.. గుడికి వెళ్తుండగా ప్రమాదం – van overturns, nine severely injured in west godavari

admin
Read Time45Seconds


పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుబ్బల మంగమ్మ గుడికి భక్తులతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం – అక్కంపేట మలుపు వద్ద అదుపు తప్పి వ్యాన్ బోల్తా పడింది. భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం విస్సాకోడేరుకు చెందిన 22 మంది గుబ్బల మంగమ్మ గుడికి వ్యాన్‌లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.


Also Read: భర్తతో సెక్స్ చేసేందుకు యువతితో భార్య అగ్రిమెంట్.. దంపతులపై రేప్ కేస్.. దిమ్మతిరిగిపోయే ట్విస్టులు


ప్రమాద సమయంలో వ్యాన్ లో 22 మంది భక్తులు ఉన్నారు. వారిలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 కి ఫోన్ చేయడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందించి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.





Source link

0 0
Next Post

Kerala Thief's Biblical Apology On Armyman's Wall: Thou Shalt Not Steal

The police was alerted by a woman who works for the family.(Representational) Kochi: A thief was so full of remorse after ”mistakenly” targeting a retired military officer’s residence in Kochi that he wrote an apology on the wall, quoting a Biblical commandment.  The police was not amused and has launched […]