chittoor container accident: చిత్తూరు: ఆటోపైకి దూసుకెళ్లిన కంటెయినర్.. 12 మంది దుర్మరణం – container hits auto on chittoor-bangalore highway, four killed on the spot

admin
Read Time54Seconds


చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బంగారుపాళ్యం సమీపంలో కంటెయినర్ ఆటో మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు.

Samayam Telugu | Updated:

X

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు-బెంగళూరు హైవే మీద ఓ కంటైనర్ అదుపు తప్పి కారు, ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయని తెలుస్తోంది. క్షతగాత్రులను 108 వాహనంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చీకటి పడటంతో మృతదేహాల గుర్తింపు కష్టంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సెప్టెంబర్‌లో చిత్తూరు జిల్లా గంగవరం మండలం వద్ద.. కారు అదుపు తప్పి మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

In Videos: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం

Web Title container hits auto on chittoor bangalore highway four killed on the spot

(Telugu News from Samayam Telugu , TIL Network)

 

Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.





Source link

0 0
Next Post

Judge fines Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి 2 మిలియన్ డాలర్లు ఫైన్ వేసిన జడ్జి - new york court fines donald trump $2 million for misusing charity foundation

US President డొనాల్డ్ ట్రంప్‌కి కోర్టు షాకిచ్చింది. 2 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. ఛారిటబుల్ ఫౌండేషేన్ నిధుల మళ్లింపు వ్యవహారంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. Samayam Telugu | Updated:Nov 8, 2019, 08:05PM IST అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యాయస్థానం షాకిచ్చింది. స్వచ్ఛంద సంస్థలకు 2 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. తన సొంత ఛారిటబుల్ ఫౌండేషన్ నిధులను రాజకీయ, వ్యాపార […]
APNEWS.CO Copyright All right reserved :: For Any Queries: Call - 7396396559