amraparali ias: ఐఏఎస్ ఆమ్రపాలికి 1210 గజాల స్థలం కేటాయించిన ప్రభుత్వం – telangana govt sanctioned 1210 square yards land for amrapali ias

admin
Read Time44Seconds


ఐఏఎస్ ఆమ్రపాలి.. ఇటీవలి వరకు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన ఆమె.. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ట్రైనీగా తెలంగాణకు వచ్చిన ఆమె.. వరంగల్ కలెక్టర్‌గా పని చేసిన సమయంలో తరచుగా వార్తల్లో నిలిచేవారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వద్ద ఓఎస్డీ‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఆమ్రపాలి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 1210 గజాల స్థలం కేటాయించింది.


వికారాబాద్‌ శివారులోని కొత్రేపల్లిలో ఆమ్రపాలి తల్లి పద్మావతి పేరిట 4.27 ఎకరాల స్థలం ఉంది. దీనికి అప్రోచ్‌ రోడ్డు లేకపోవడంతో.. రోడ్డు కోసం స్థలం కేటాయించాలని ఆమ్రపాలి ప్రభుత్వాన్ని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన సర్కారు.. రూ.4 లక్షలకు 1210 గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.





Source link

0 0
Next Post

BJP Fields Karnataka Rebels; "Future Ministers," Says BS Yediyurappa

The BJP is confident of winning a majority of the 15 constituencies where bypolls will be held (File) Bengaluru:  Thirteen of the 17 MLAs whose rebellion brought down the Janata Dal Secular-Congress government in Karnataka in July, paving the way for the BJP’s takeover, will contest the assembly by-polls as […]