లేడీ టీచర్ బరితెగింపు.. విద్యార్థులతో ఆ సుఖం.. మందు తాగించి మరీ..

admin
Read Time2Secondsవిద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ లేడీ టీచర్ దారితప్పింది. విద్యార్థులకు సెక్స్ పాఠాలు నేర్పించింది. పలువురు విద్యార్థులను లోచరుచుకుని శారీరక సంబంధం పెట్టుకుంది. మద్యం తాగించి మరీ వారితో పడక సుఖం పంచుకునేది. టీచర్ లీలలు బయటపడడంతో ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తోంది. అట్లాంటాలో జరిగిన ఈ సంఘటన వివరాలు..

బెత్లహేం ప్రాంతంలో నివసించే హెదర్ కిషున్ అనే 35 ఏళ్ల మహిళ జార్జియా పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది. ఆ సమయంలో స్కూల్ విద్యార్థులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంది. విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లి వారితో పడక సుఖాన్ని ఎంజాయ్ చేసేది. మందు తాగించి మరీ సెక్స్‌ చేయించేది. అలా చాలా మంది విద్యార్థులతో ఆమె అనైతిక సంబంధాలు పెట్టుకుందని బారో కౌంటీ షెరిఫ్ కార్యాలయం తెలిపింది.

Also Read:

టీచర్ సెక్స్ లీలలు బయటపడడంతో పిల్లలపై లైంగిక నేరాల కేసులో అరెస్టైంది. విద్యార్థులపై లైంగిక నేరాలకు పాల్పడిన కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు కేసును పై కోర్టుకు సిఫార్సు చేసింది.

Read Also:Source link

0 0
Next Post

ఏపీ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు

సమావేశాలను ఒక రోజు పొడిగించారు. మూడు రోజుల పాటు శాసనసభ సమావేశాలను నిర్వహించాలని తొలుత భావించారు. కానీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో సస్పెన్స్ కొనసాగుతుండటంతో.. సభను రేపటికి వాయిదా వేశారు. శాసనమండలిలో ఎలాగైనా మూడు రాజధానుల మీద బుధవారమే ఓటింగ్ నిర్వహించాలని జగన్ సర్కారు భావించింది. కానీ విపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు పదే పదే అడ్డు తలగడం, బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేయడంతో.. సభను గురువారానికి […]