మహిళపై మార్చి మార్చి రేప్.. బట్టల్లేకుండానే రోడ్డుపై.. ఒంగోలు అత్యాచారం కేసులో షాకింగ్ నిజాలు

admin
Read Time3 Minute, 21 Secondశివారులో మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళతో బేరం మాట్లాడుకుని ఆటోలో ఎక్కించుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలు బస్టాండ్ నుంచి బయలుదేరిన ఆటో డ్రైవర్.. దారిలో అప్పటికే మద్యం తాగి ఉన్న ఒక యువకుడిని ఆటోలో ఎక్కించుకున్నాడు. అతనిని ఏమార్చి అతని వద్ద ఉన్న నగదు కాజేయాలని ప్లాన్ చేశాడు.

అనంతరం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను మాట్లాడుకుని ఆటోలోకి ఎక్కించాడు. తన స్నేహితుడిని సిద్ధంగా ఉండమని చెప్పిన ఆటోడ్రైవర్.. పాతమార్కెట్ వద్దకు వెళ్లి స్నేహితుడిని ఎక్కించుకుని కేశవరాజుకుంట వైపు బయలుదేరాడు. చిన్నమల్లేశ్వర కాలనీ శివారుకు చేరుకుని ఆటో నిలిపివేశాడు. అనంతరం ముగ్గురు అక్కడ మద్యం సేవించినట్లు సమాచారం.

Also Read:

మద్యం తాగిన తరువాత ఆటోలోనే ఆమెపై మార్చి మార్చి అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటికే గంజాయి తాగి ఉన్న ఆటోడ్రైవర్, అతని మిత్రుడితో పాటు ప్రయాణికుడు కూడా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో మహిళతో మాటామాటాపెరిగి గుండెలపై బలంగా తన్నడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అచేతన స్థితిలో పడి ఉన్న ఆమెను కాళ్లు పట్టుకుని ఆటోలో నుంచి లాగి కిందపడేసినట్లు తెలుస్తోంది.

మద్యం మత్తులో ఉన్న రాక్షసులు ఆమెను ఆటో నుంచి లాగేసే క్రమంలో తల రోడ్డుకు తగిలి తీవ్రగాయాలయ్యాయి. ఆమె ఒంటిపై బట్టలు కూడా లేకుండా వివస్త్రగా అక్కడ పడేసి వెళ్లిపోయారు దుర్మార్గులు. ఆటోడ్రైవర్ ఆమె సెల్‌ఫోన్ తీసుకుని తన సిమ్ వేసుకున్నట్లు సమాచారం. మరుసటి రోజు ఉదయం వివస్ర్తగా పడి ఉన్న మహిళను చూసి పోలీసులకు సమాచారం అందించారు.

Read Also:

అత్యాచారానికి గురైన మహిళను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసును ఛాలెంజింగ్‌‌గా తీసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలు, ఫోన్ కాల్ లిస్టుపై దృష్టి సారించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. సంఘటన జరిగిన రోజు ఆమె ఫోన్‌కు వచ్చిన కాల్స్ వివరాలపై ఆరా తీస్తున్నారు.Source link

0 0
Next Post

Health ministry issues travel advisory to Visakhapatnam airport- The New Indian Express

By Express News Service VISAKHAPATNAM/VIJAYAWADA: With the Union Health Ministry issuing travel advisory to Visakhapatnam International Airport in view of the increasing coronavirus cases reported in China, the Airport authorities are making arrangements to screen suspected international passengers coming from China and Thailand to Visakhapatnam. Airport director Raj Kishore told […]