గంటకు రూ.2వేలు.. సెక్స్ వర్కర్లకు ఇచ్చేది మాత్రం రూ.వెయ్యే

admin
Read Time4Secondsగుజరాత్‌లోని పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. ఖరీదైన ప్రాంతంలో గల ఓ మల్టీప్లెక్స్ ఎదురుగా ఉన్న ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఓ వ్యక్తిని విటుడిగా అక్కడికి పంపారు. అతడు సెక్స్‌ రాకెట్ నిర్వాహకుడిని సంప్రదించి అమ్మాయి గదిలోకి తీసుకెళ్లి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Also Read:

దీంతో పోలీసులు ఆ ఇంట్లో రైడ్ చేసి ఇద్దరు సెక్స్ వర్కర్లకు విముక్తి కల్పించారు. వారితో వ్యభిచారం చేయిస్తున్న షాపరా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలం నుంచి రూ.5వేల నగదు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నాడు. సెక్స్ వర్కర్లు అహ్మదాబాద్‌కు చెందినవారుగా గుర్తించారు.

Also Read:

2012లో వ్యభిచారం నిర్వహిస్తూ చిక్కిన షాపరా బెయిల్‌పై తిరిగొచ్చి మళ్లీ అదే పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.తమ దగ్గరకు వచ్చే విటుల వద్ద నుంచి షాపర గంటకు రూ.2వేలు వసూలు చేసి, తమకు మాత్రం రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నాడని సెక్స్ వర్కర్లు పోలీసులకు చెప్పారు. ఆర్థిక అవసరాలు గల అమ్మాయిలను వెతికి పట్టుకుని వారిని వ్యభిచారంలోకి దించుతున్నాడని, వారి శరీరాలతో వ్యాపారం చేస్తూ డబ్బు విషయంలో వారిని మోసగిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు బారిన పడి వ్యభిచారంలో మగ్గుతున్న మహిళలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Also Read:Source link

0 0
Next Post

chittoor container accident: చిత్తూరు: ఆటోపైకి దూసుకెళ్లిన కంటెయినర్.. 12 మంది దుర్మరణం - container hits auto on chittoor-bangalore highway, four killed on the spot

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బంగారుపాళ్యం సమీపంలో కంటెయినర్ ఆటో మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. Samayam Telugu | Updated:Nov 8, 2019, 09:45PM IST X చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు-బెంగళూరు హైవే మీద ఓ కంటైనర్ అదుపు తప్పి కారు, ఆటోపైకి దూసుకెళ్లింది. […]