కూతురిపై కన్నతండ్రి ఘాతుకం.. ప్రైవేట్ పార్ట్స్‌లో.. దారుణం

APNEWS CO
Read Time2 Minute, 35 Secondఅభం శుభం తెలియని చిన్నారిపై కన్నతండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తించాడు. తీవ్ర రక్తస్రావం అవుతూ బాలిక ఇంటికి రావడం గమనించిన బాలిక అక్క విషయం తల్లికి చెప్పింది. ఆమె ఆస్పత్రికి తీసుకెళ్లడంతో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బాలికను తీసుకెళ్లిన కామాంధుడు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో కర్ర పెట్టి హింసించినట్లు తెలియడంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ అత్యంత దారుణ ఘటన గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో జరిగింది.

నగరంలోని సోలా ఏరియాలోని మురికివాడలో నివాసం ఉంటున్న దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తల్లి కూలీ పనికి వెళ్లడంతో తండ్రి, ముగ్గురు కూతుళ్లు ఇంట్లో ఉన్నారు. సాయంత్రి 4.30 గంటల సమయంలో ఐదేళ్ల వయసున్న మూడో కూతురిని తీసుకుని తండ్రి బయటికెళ్లాడు. కొద్దిసేపటికి బాలిక రక్తస్రావంతో ఇంటికొచ్చింది. అది గమనించిన రెండో కూతురు(9) తల్లి ఇంటికి రాగానే విషయం చెప్పింది.

Also Read:

బాధితురాలికి స్నానం చేయించిన తల్లి.. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు చూసి ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పడంతో కంగుతింది. బలమైన వస్తువుని చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌లో జొప్పించినట్లు చెప్పడంతో హతాశురాలైంది. కన్నతండ్రే కూతురి ప్రైవేట్ పార్ట్స్‌లో కర్ర పెట్టినట్టు తెలిసి కుమిలిపోయింది. మెడికో లీగల్ కేసుగా భావించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also:Source link

0 0
Next Post

గాల్వన్ లోయపై చైనా ప్రకటనను ఖండించిన భారత్

మొత్తం తమదేనని చేసిన ప్రకటనను భారత్ ఖండించింది. గాల్వన్ లోయకు తనకు సార్వభౌమాధికారం ఉందని చైనా చేసిన ప్రకటన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. గతంలో చైనా ఉన్న స్థానం ప్రకారం గాల్వన్ లోయ తమదని ఆ దేశం ప్రకటించడం సరికాదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. చైనా బలగాలు సరిహద్దులను అతిక్రమిస్తుండటంతో.. భారత సైన్యం ధీటుగా స్పందించాయని ఆయన చెప్పారు. ఇరు […]