ఏపీ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు

admin
Read Time1Secondసమావేశాలను ఒక రోజు పొడిగించారు. మూడు రోజుల పాటు శాసనసభ సమావేశాలను నిర్వహించాలని తొలుత భావించారు. కానీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో సస్పెన్స్ కొనసాగుతుండటంతో.. సభను రేపటికి వాయిదా వేశారు. శాసనమండలిలో ఎలాగైనా మూడు రాజధానుల మీద బుధవారమే ఓటింగ్ నిర్వహించాలని జగన్ సర్కారు భావించింది. కానీ విపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు పదే పదే అడ్డు తలగడం, బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేయడంతో.. సభను గురువారానికి వాయిదా వేశారు.

బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతుండగా.. పంపాల్సిన అవసరం లేదని బుగ్గన, ఇతర మంత్రులు చెబుతున్నారు. మూడు రాజధానుల బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలక్ట్ కమిటీకి పంపొద్దనే ఉద్దేశంతో ఉన్న జగన్ సర్కారు.. హుటాహుటిన అడ్వొకేట్ జనరల్‌ను శాసనమండలికి పిలిపించింది.Source link

0 0
Next Post

Panic Withdrawal From Central Bank Of India's Tamil Nadu Branch Over NPR Controversy

Many fear it is a move to normalise the submission of the NPR letter. Chennai: Rs 4.5 crore cash, largely deposits in savings bank accounts, have been withdrawn in panic from the Kayalpattinam branch of the Central Bank of India in Tamil Nadu’s Tuticorin district since Saturday – a figure […]